కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన కేసిఆర్‌

kcr, fadnavis, jagan
kcr, fadnavis, jagan

భూపాలపల్లి: తెలంగాణ వరప్రదాయిని, రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ సియం కేసిఆర్‌ జాతికి అంకితం చేశారు. మేడిగడ్డ ఆనకట్టను ప్రారంభించిన అనంతరం కన్నేపల్లి పంప్‌హౌస్‌ వద్ద పూజలు చేశారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేసిఆర్‌తో పాటు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, ఏపి, మహారాష్ట్ర సియంలు వైఎస్‌ జగన్‌, ఫడ్నవీస్‌, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos