అన్నివర్గాలకు న్యాయం

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

Kishan Reddy
Kishan Reddy

Hyderabad: ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలోని అన్నివర్గాల ప్రజలకున్యాయం జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు..

మంగళవారం ఆయన మాట్లాడుతూ, దేశంలో కుటుంబ,కుల, అనినీతి రాజకీయాలు ప్రళయంసృష్టిస్తున్నాయని వాటిని ధీటుగా నియంత్రించాలన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలందరూ కలిసి తిప్పికొట్టాలని ఈసందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/