ట్రంప్‌ కుతంత్రాలు ఫలించవు

Joe Biden
Joe Biden

వాషింగ్టన్‌: తనకు సంబంధించిన సమాచారాన్ని విదేశీయుల ద్వారా సేకరించి, తనను దెబ్బతీయాలని చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యత్నాలు ఫలించవని డెమొక్రాటిక్‌ పార్టీ నేత, మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్‌ పేర్కొన్నారు. తనను గెలిపించకపోతే దేశంలో అంతర్యుద్ధం వస్తుందంటూ ట్రంప్‌ చేసిన హెచ్చరికలు నిరాశ, నిస్పృహలతో చేస్తున్నవేనని ఆయన వ్యాఖ్యానించారు. తనపైన, తన కుటుంబం పైన బురద చల్లేందుకు అధ్యక్షుడు ట్రంప్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/