టిఎంసిలో కొలువులు

TMC, mumbai
TMC, mumbai


ముంబైలోని టాటా మెమోరియల్‌ సెంటర్‌కు చెందిన అడ్వాన్స్‌డ్‌ సెంటర్‌ ఫర్‌ ట్రీట్‌మెంట్‌ రిసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ క్యాన్సర్‌ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
పోస్టు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌,
విభాగాలు: మెడికల్‌ ఆంకాలజీ, రేడియోడయాగ్నసిస్‌, పల్లేటివ్‌ మెడిసిన్‌, రేడియేషన్‌ ఆంకాలజీ, అనెస్థిషియాలజీ, సర్జన్‌. అసిస్టెంట్‌ మెడికల్‌ సూపరిండెంట్‌, పర్సనల్‌ ఆఫీసర్‌,టిష్యూ బ్యాంక్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌, క్లర్క్‌కం టెలిఫోన్‌ ఆపరేటర్‌, టెక్నీషియన్‌, మెడికల్‌ ఫిజిసిస్ట్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టులున్నాయి.
గమనిక: టిఎంహెచ్‌ ముంబై, హెచ్‌బిసిహెచ్‌ఆర్‌సి, వైజాగ్‌, ప్రాంతాల్లో ఈ పోస్టులను భర్తీచేస్తారు.
ఎంపికవిధానం: ఇంటర్వ్యూద్వారా,
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద్వారా,
దరఖాస్తు ఆఖరుతేదీ: ఏప్రిల్‌30,
వెబ్‌సైట్‌: https://tmc.gov.in

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/