డిఆర్‌డిఓలో ఉద్యోగాలు

DRDO
DRDO

బాలాసోర్‌లోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌- గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అప్రెంటి్‌సల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలవారీ ఖాళీలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటి్‌సలు 25 (ఏరోస్పేస్‌ 2, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ 5, ఎలక్ట్రికల్‌ 4, ఎలకా్ట్రనిక్స్‌ 10, మెకానికల్‌ 4), టెక్నీషియన్‌ అప్రెంటి్‌సలు 30 (కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ / ఐటీ 8, ఎలకా్ట్రనిక్స్‌ 10, ఎలక్ట్రికల్‌ 5, మెకానికల్‌ 3, సివిల్‌ 4)
అర్హత: గ్రాడ్యుయేట్‌ అప్రెంటి్‌సలకు సంబంధిత విభాగంలో బిఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నీషియన్‌ అప్రెంటి్‌సలకు డిప్లొమా పూర్తయి ఉండాలి.
స్టయిపెండ్‌: గ్రాడ్యుయేట్‌ అప్రెంటి్‌సలకు నెలకు రూ.4,984 టెక్నీషియన్‌ అప్రెంటి్‌సలకు నెలకు రూ.3,542
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ: గ్రాడ్యుయేట్‌ అప్రెంటి్‌సలకు డిసెంబరు 1న టెక్నీషియన్‌ అప్రెంటి్‌సలకు డిసెంబరు 8న
దరఖాస్తుకు ఆఖరు తేదీ: గ్రాడ్యుయేట్‌ అప్రెంటి్‌సలకు నవంబరు 26, టెక్నీషియన్‌ అప్రెంటి్‌సలకు డిసెంబరు 3
వెబ్‌సైట్‌: www.drdo.gov.in