ఉద్యోగ నోటిఫికేషన్లు

సెంట్రల్‌ డ్రగ్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీ-హైదరాబాద్‌లో వివిధ పోస్టులు

Various posts in Central Drug Testing Laboratory-Hyderabad
Various posts in Central Drug Testing Laboratory-Hyderabad

భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని సెంట్రల్‌ డ్రగ్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీ (సిడిటిఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 09

పోస్టుల వివరాలు:

బెంచ్‌ కెమిస్ట్‌ – 06 ల్యాబ్‌ అసిస్టెంట్‌-02, ఆఫీస్‌ అసిస్టెంట్‌-01
అర్హత: పోస్టును అనుసరించి పదతరగతి/ ఇంటర్మీడియెట్‌/ డిగ్రీ, బీ ఫార్మసీ/ ఎంఫార్మసీ/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబరు 14,2020

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://cdsco.gov.in

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/