16న బేగంపేటలో జాబ్‌ మేళా

Job mela
Job mela

హైదరాబాద్‌: డిగ్రీ, పీజీ పూర్తి చేసిన మహిళా అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నెల 16వ తేదీన బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో దిశా ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ యాదగిరి తెలిపారు. అయితే ఆసక్తి గల అభ్యర్థులు ఉదయం 10 గంటలకు కళాశాల ఆవరణలో నిర్వహించే జాబ్‌మేళాకు హాజరు కావాలని వారు సూచించారు. వివరాలకు 7569732412లో సంప్రదించాలన్నారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/