కాకినాడ జేఎన్‌టీయూ స్నాతకోత్సవం

JNTU , Kakinada
JNTU , Kakinada

Kakinada: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్‌టీయూ స్నాతకోత్సవం ఇవాళ జరగనుంది. స్నాతకోత్సవానికి ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ హాజరుకానున్నారు. స్నాతకోత్సవం సందర్భంగా విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేయనున్నారు.