బార్ గాళ్ లుక్ లో..

కుర్రకారు గుండెల్ని చిదిమేస్తున్న జాన్వీ కపూర్!

Jhanvi kapoor new photo

అందం ..ప్రతిభ.. జాన్వీ కపూర్ సొంతం. శ్రీదేవి నటవారసురాలిగా ప్రముఖ నిర్మాత బోనీకపూర్ గారాలపట్టీ జాన్వీ కపూర్ . బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ అండ తనకు ఎప్పుడూ ప్రయోజనం కలిగించేదే.

ఇక 2020 ముగుస్తోంది. 2021లో అయినా ఈ భామ తెలుగు సినీపరిశ్రమ వైపు అడుగులేస్తుందేమో చూడాలి. అన్నట్టు జాన్వీ డిసెంబర్ 31 న సెలబ్రేషన్ కోసం ఇప్పటి నుంచే ప్రిపరేవుతున్నట్టే కనిపిస్తోంది.

బార్ గాళ్ లుక్ లో కనిపించి కుర్రకారు గుండెల్ని చిదిమేసింది. చిట్టి పొట్టి నిక్కరులో జాన్వీ ఇచ్చిన లుక్ కి ఫిదా కానిది ఎవరు? ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/