కెసిఆర్‌ హామి ఇచ్చి మాట తప్పారు

jeevan reddy
jeevan reddy

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతు సిఎం కెసిఆర్‌ నిజాం షుగర్‌ ఫ్యాక్టరీపై అనేక సార్లు హామీ ఇచ్చి మాటా తప్పారని ఆయన పేర్కొన్నారు. షుగర్‌ ఫ్యాక్టరీ సమస్య వల్లే కవిత ఓటమి పాలయ్యారని జీవన్‌రెడ్డి విమర్శించారు. అయితే కొత్త ఎంపీ అరవింద్ చిత్తశుద్ధి నిలబెట్టుకోవాలన్నారు. బాండ్ పేపర్లు రాసివ్వడం కాదని.. ఫ్యాక్టరీ తెరిపించాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/