ప్రొఫెసర్‌ జయశంకర్‌ను కొనియాడిన జీవన్‌రెడ్డి

jeevan reddy
jeevan reddy

హైదరాబాద్‌: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ మార్గదర్శి అని కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి కొనియాడారు. రాష్ట్ర సాధనలో జయశంకర్ కల సాకారం అయిన మాదిరిగానే మున్సిపల్‌పై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం అనే తమ కల కూడా సాకారమవుతుందన్నారు. ప్రజా విశ్వాసానికి తీర్పు ఈ మున్సిపల్ ఎన్నిక అని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. పౌర సేవలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రజా విశ్వాసం పొందిందన్నారు.


తాజా ఆద్యాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/