పాలనపై కేసిఆర్‌కు ధ్యాసలేదు

jeevan reddy
jeevan reddy


హైదరాబాద్‌: పాలన పట్ల కేసిఆర్‌కు ధ్యాసలేదని, పేదల పట్ల చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. కేజి టు పిజి ఎక్కడ? ఈ ఐదేళ్లలో కేసిఆర్‌ ఒక్క కొత్త రేషన్‌ కార్డు కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు. జగిత్యాల మున్సిపాలిటీ రాష్ట్రానికే రోల్‌ మోడల్‌ అని, పట్టణాల్లో నిరంతరం తాగునీరు ఇస్తున్న ఏకైక మున్సిపాలిటీ జగిత్యాలేనని తెలిపారు. నాలుగు వేల ఇళ్లు కడతానని హామీ ఇచ్చి, ఇళ్లు ఎందుకు కట్టలేదని నిలదీశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/