పోలీస్‌ రాజ్యంతో పాలన సాగదు

jeevan reddy
jeevan reddy

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సిఎం కెసిఆర్‌పై విమర్శలు గుప్పించారు. ప్రగతిభవన్‌ నుండి పాలన సాగిస్తున్న సిఎం కెసిఆర్‌కు సచివాలయం ఎందుకని ఆయన విమర్శించారు. పోలీసులను నమ్ముకుంటే నశనం తప్పదని, ఆ పోలీసులే ఆయన కొంప ముంచుతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసు రాజ్యంతో పాలన సాగదంటూ సిఎం కెసిఆర్‌పై జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/