స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్

విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు

jd lakshiminarayan- Pill in High Court
lakshiminarayan- Pill in High Court

 Amaravati: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ సీబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ , విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఏపీ హైకోర్టులో పిల్ దాఖ‌లు చేశారు. హైకోర్టు ఈ పిల్ ను విచార‌ణ‌కు స్వీక‌రించింది.. రేపు విచార‌ణ జరిగే అవకాశం ఉంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/