హోలీ సంబరాల్లో స్టెప్పులేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి

కార్యకర్తలు, అభిమానుల్లో ఆనందం

Tadipatri: రాష్ట్రంలో హోలీ సంబరాలు మొదలయ్యాయి. కాగా, గురువారం తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హోలీ సంబరాల్లో పాల్గొని స్థానికులను ఉత్సాహపరిచారు… పలు పాటలకు ఆయన స్టెప్పులేస్తూ సందడి చేశారు. ఇదిలా ఉండగా, గత మునిసిపల్ ఎన్నికల్లో తాడిపత్రి మునిసిపాలిటీ మాత్రమే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా హోలీ వేడుకలో పాల్గొని స్థానికుల్లో ఆనందం నింపారు.

Tadipatri Municipal Chairman JC Prabhakar Reddy dancing at the Holi festival

వాణిజ్య (బిజినెస్) వార్తల కోసం : https://www.vaartha.com/news/business/