జయలలిత తన తల్లి అని దాఖలు : విచారణ ప్రారంభo

Jayalalitha
Jayalalitha

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత తన తల్లి అని అమృత అనే యువతి దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాసు కోర్టులో విచారణ ప్రారంభమైంది. జయలలిత తన జీవితంలో ఎన్నడూ గర్భం దాల్చలేదని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు స్పష్టం చేసింది. ఈ మేరకు 1980లోజయలలిత పాల్గొన్న ఒక కార్యక్రమం తాలూకు వీడియో క్లిప్పింగ్‌ను కోర్టుకు సమర్పించింది.