ఒలింపిక్స్ లో 13 ఏళ్ల జపాన్ బాలిక అద్భుత ప్రతిభ

స్వర్ణం గెలిచిన నిషియా మోమిజి

టోక్యో : టోక్యో ఒలింపిక్స్ ద్వారా స్కేట్ బోర్డ్ క్రీడాంశం అరంగేట్రం చేసింది. ఈ క్రమంలో జపాన్ టీనేజి అమ్మాయి నిషియా మోమిజి స్కేట్ బోర్డ్ క్రీడలో ఒలింపిక్స్ రికార్డు బద్దలు కొట్టడం విశేషం. మోమిజి వయసు కేవలం 13 సంవత్సరాల 330 రోజులు. రన్ అండ్ ట్రిక్ ఈవెంట్ లో అద్భుతమైన ప్రతిభ చూపిన మోమిజి అత్యంత పిన్న వయసులో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించింది. జపాన్ లో ఇప్పుడు మో

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/