భారత చరిత్రలో ప్రజల స్వచ్ఛంద కర్ఫ్యూ

ఇళ్లకే పరిమితం

janata curfew _People's charity curfew in history
janata curfew _People’s charity curfew in history

New Delhi: భారత దేశ చరిత్రలో తొలి సారిగా ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటిస్తున్నారు.

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశ ప్రధాని పిలుపు మేరకు ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

ప్రజలు, వ్యాపార, వాణిజ్య వర్గాలూ స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి.

అత్యవసర సేవలు వినా అన్నీ బంద్ అయ్యాయి.

తాజా సినిమా వార్తల కోసం :https://www.vaartha.com/news/movies/