తమిళనాడు లో జనతా కర్ఫ్యూ పొడిగింపు

సరిహద్దుల మూసివేత యోచన

janata curfew in TamilNadu
janata curfew in TamilNadu

Chennai: మోడీ పిలుపు మేరకు తమిళనాడు సర్కార్ అమలు అవుతున్న జనతా కర్ఫ్యూను 14 గంటల నుంచి 24 గంటలకు పొడిగించింది.

ఇప్పటికే తమిళనాడులో అన్ని బస్సులు, మెట్రో రైళ్లు నిలిపివేసిన సంగతి తెలిసిందే.

రాష్ట్ర సరిహద్దులను కూడా మూసివేసే విషయంపై పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం ఆదివారం పేర్కొంది.

తాజా సినిమా వార్తల కోసం :https://www.vaartha.com/news/movies/