ఓల్డ్ జైలు రోడ్డులో జనసేన భారీ బహిరంగ సభ

Visakhapatnam: జనసేన పార్టీ తలపెట్టిన లాంగ్ మార్చ్ కార్యక్రమానికి జన సైనికులు, భవన నిర్మాణ కార్మికులు భారీగా తరలివచ్చారు. తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి పవన్ కార్యక్రమాన్ని ప్రారంభించగా మద్దిలపాలెం నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు లాంగ్ మార్చ్ కొనసాగుతుంది. లాంగ్ మార్చ్ అనంతరం ఓల్డ్ జైలు రోడ్డులో జనసేన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/