రేపు అరుణ్‌ జైట్లీ అంత్యక్రియలు

Arun Jaitley
Arun Jaitley

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి జైట్లీ భౌతికకాయాన్ని ఎయిమ్స్‌ నుంచి ఆయన నివాసానికి తరలించారు. రాజకీయనాయకులు, ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని రేపు ఉదయం 10 గంటలకు బిజెపి ప్రధాన కార్యాలయంలో ఉంచనున్నారు. మధ్యాహ్నం తర్వాత నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో జైట్లీ అంతిమ సంస్కారాలను అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఈ మేరకు బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు.

తాజా ప్రజావాక్కు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/