‘ఆనందయ్యకు అనుమతి రావాలని ప్రార్థిస్తున్నా’

ప్రముఖ నటుడు జగపతిబాబు ట్వీట్‌

Jagapathi Babu-Anandaiah
Jagapathi Babu-Anandaiah

Hyderabad: టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతి బాబు కృష్ణ పట్నం ఆనందయ్యకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ‘ఆనందయ్యను చూస్తుంటే తల్లి ప్రకృతి మనల్ని రక్షించడానికి ఆయన రూపంలో వచ్చిందనిపిస్తోంది. ఆనందయ్య వైద్యానికి అధికారిక అనుమతి రావాలని ప్రార్థిస్తున్నాను. అదే ఈ ప్రపంచాన్ని కాపాడాలి. ఆ రకంగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాలి’..అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/