చంద్రబాబు పై జగన్‌ ఆసక్తి కర వ్యాఖ్యలు

ys jagan
ys jagan

పులివెందుల : నేడు పులివెందుల ఎన్నికల ప్రచార సభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ, ప్రతిపక్ష ఓట్లను చీల్చేందుకు చంద్రబాబు చాలా డ్రామాలాడుతున్నారని జగన్‌ అన్నారు.చంద్రబాబు ఓ పార్ట్‌నర్‌ ఓ సినిమా యాక్టర్‌ ,బాబు ఎల ఆదేశిస్తే ఆ యాక్టర్‌ అలా చేస్తాడు. ఆ యాక్టర్‌రు అభ్యర్థులు డబ్బులు . గతంలో కాంగ్రెస్‌తో కుమ్మక్కై చంద్రబాబు తప్పుడు కేసులు వెయించారు. ఆ కేసు డీల్‌ చేసిన అధికారి టీడీపీ నుంచి భీమిలిలో పోటీ చేయాలనుకున్నారు.చంద్రబాబే అతడిని తన పార్ట్‌నర్‌ పార్టీలో చేర్చి విశాఖ నుంచి పాటీలో నిలిపాడు .చంద్రబాబు పంచే డబ్బులకు మన నవరత్నాతే పోటీ కావాలని జగన్‌ పిలుపునిచ్చారు. నవరాత్నాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.పసుపు కుంకుమ పేరుతో బాబు చేస్తున్న డ్రామాలు చూస్తుంన్నాం పులివెందుల గడమీద పుట్టినందుకు గర్వపడుతున్నా. ఉద్యోగాల కల్పనలో చంద్రబాబు విఫతమయ్యారు. మీరు వేసే ప్రతీ ఓటు రాష్ట్ర భవిష్యత్తునే మార్చి వేస్తాయి.చిన్నాన్న వివేకా ఎంతో సౌమ్ములు వివేకిను చంపించిది వీరే బురద చల్లేదీ వీరే కుట్ర ఏ స్ధాయిలోఉందో అర్ధమవుతోంది.వివేకాను హత్య చేసి కుటుంబ సభ్యుల మీద వేస్తున్నారు.కడప లో హత్యా రాజకీయాల మీద ఎన్నికలు జరుగుతున్నాయి.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/