పార్టీ శ్రేణులకు జగన్‌ పిలుపు

YS Jagan
YS Jagan

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్‌ జగన్‌ ‘ఫణి’ తుపాన్‌ ఆరా తీశారు. వైఎస్‌ఆర్‌సిపి శ్రీకాకుళం జిల్లా నేతలు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్‌, తమ్మినేని సీతారాం, కిల్లి కృపారాణితో పాటు పలువురితో జగన్‌ మాట్లాడారు. అంతేకాక ఈ సందర్భంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని జగన్‌ కోరారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/