కొరుముట్ల శ్రీనివాసులుకు మంత్రి పదవి ఫిక్స్‌!

ఏపి సియం జగన్‌ నుంచి ఫోన్‌కాల్‌

korumutla srinivasulu
korumutla srinivasulu

కడప: కడప జిల్లాలోని రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులుకు సియం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఆయనకు మంత్రి పదవి ఖారారైనట్లు జగనే చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో కొరుముట్ల హుటాహుటిన తన అనుచర గణంతో విజయవాడకు బయలుదేరి వెళ్లారు. మరోవైపు తమ అభిమాన నేతకు మంత్రి పదవి దక్కడంతో కొరుముట్ల అనుచరులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకుంటున్నారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/