ఉత్తమ్‌కు సవాల్‌ విసిరిప జగదీశ్‌ రెడ్డి

Guntakandla Jagadish Reddy copy
Guntakandla Jagadish Reddy

హైదరాబాద్‌ : ఏప్రిల్‌ 1న జహీరాబాద్‌ వనపర్తి ,హుజూర్‌నగర్‌ లో నిర్వహించే బహిరంగ సభల్లో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అద్యక్షుడు రాహుల్‌ గాంధీ పాల్గోననున్నారు.ఈ నేపథ్యంలో రాహుల్‌ పై తెలంగాణ మంత్రి జగదీశ్‌ రెడ్డి సెటైర్లు వేశారు సుర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌ పాలకడులో నిర్వహిచిన ఎన్నికల ప్రచారంలో అయన మాట్లాడుతూ ఏప్రిల్‌ పూల్‌ సభకు ముఖ్యఅతిథిగా రాహుల్‌ హాజరుకానున్నారు వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా టిసిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అయన సవాల్‌ విసిరారు.ఉత్తమ్‌ కి దమ్ముంటే పవనికి రాజీ నామా చేసి ఎంసీగా పోటి చేయాలని సవాల్‌ విసిరారు.ఎంపీగా పోటి చేస్తే ఓడిపోతానన్న భయంతోనే తన ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయడం లేదని విమర్శిచారు.పార్లమెంట్‌ ఎన్నికలో నల్లగొండ సుంచి నరసింహారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.


మరిన్నీ తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/telengana/