పనస పండు కూల్ షేక్

రుచి : వెరైటీ జ్యూస్

Jack Fruit Cool Shake
Jack Fruit Cool Shake

కావలసినవి :
పనస పండు ముక్కలు-ఒక కప్పు, పాలు,- ఒక కప్పు, , పంచదార -తగినంత, యాలకులు- రెండు
తయారు చేసే విధానం:
ముందు పనసపండు ముక్కల్లో విత్తనాలు తీసేయాలి. తర్వాత ఆ ముక్కలను మిక్సీలో వేసి పాలు పోసి,, తగినంత పంచదారను వేసి పట్టుకోవాలి.. అవసరమైతే కొన్ని నీళ్లు పోసుకోవాలి. ఐస్ క్యూబ్స్ వేసి చల్లటి డ్రింక్ ను సర్వ్ చేసు కోవాలి/

ఆధ్యాత్మికం వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/devotional/