రోహిత్‌ను ఆపడం కష్టమె అన్ని : అసీన్‌ అల్‌ రౌండర్‌ మ్యాక్స్‌వెల్‌

ROHIT SHARMA
ROHIT SHARMA

బ్రిస్బేన్‌ : ఫామ్‌లో ఉన్న టీమిండియా బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మను ఆపడం కష్టం అన్ని అసీన్‌ అల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ పేర్కొన్నాడు.కోహ్లీ గైర్హాజరీలో టీ20లకు నాయకత్వం వహిస్తున్న రోహిత్‌ అద్భుత విజయాలు అందుకున్నాడు.రోహిత్‌ చాలా సులభంగా పరుగులు రాబడతాడని, అతడి ఆట తనకు ఇష్టమని మ్యాక్స్‌వెల్‌ అన్నారు.బ్యాటింగ్‌ చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటాడని అదే అతడి బలమని అయన పేర్కొన్నాడు