లాభాల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు

stock market
stock market

ముంబయి: అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో వరుసగా రెండో రోజు సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9.40 గంటలకు సెన్సెక్స్‌ 77 పాయింట్లకు పైగా లాభపడి 41530 వద్ద ..నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 12237 వద్ద కొనసాగుతున్నాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/