ఏపీ లో ఖాళీ ఎమ్మెల్సీ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ

AP Govt LOGO
AP Govt LOGO

అమరావతి:ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల భర్తీకి నోటిఫికేషన్ జారీ ఏపీ లో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం నేటి నుండి నామినేన్ల స్వీకరణ
ఈ నెల 14న నామినేన్లకు తుది గడువు
ఈ నెల 16 న నామినేన్ల పరిశీలన
ఈ నెల 19 న నామినేన్ల ఉపసంహరణ
ఈ నెల 26 ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/