పుతిన్‌తో ఇజ్రాయెల్​ ప్రధాని భేటీ..

చర్చలు జరపాలని కోరిన ఉక్రెయిన్​

Israeli PM meets Putin
Israeli PM meets Putin

ఉక్రెయిన్​పై రష్యా దాడుల నేపథ్యంలో అధ్యక్షుడు పుతిన్​తో ఇజ్రాయెల్​ ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్​ భేటీ అయ్యారు. ఉక్రెయిన్​తో చర్చలు చేపట్టాలని కోరినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కీవ్​, మాస్కోలతో ఇజ్రాయెల్​కు మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో.. చర్చల దిశగా రష్యాతో చర్చలు చేపట్టాలని ఆ దేశాన్ని ఉక్రెయిన్​ కోరింది

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం:: https://www.vaartha.com/andhra-pradesh/