గాజా సరిహద్దుల్లో వైమానిక దాడులు

Gaza borders
Gaza borders

గాజా: ఇజ్రాయిల్, గాజా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. గాజాపై ఇజ్రాయల్ వైమానిక దాడులు జరుపుతుంది. ఇజ్రాయల్ దాడుల కారణంగా ఇప్పటి వరకు 34 మంది చనిపోయారు. ఇజ్రాయల్ దాడులతో గాజా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా గాజాపై ఇజ్రాయల్ దాడులు ఆపాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. కానీ ఇజ్రాయల్ ప్రభుత్వం ప్రపంచ దేశాల విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదు. గాజా, ఇజ్రాయాల్ సరిహద్దు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/