జరీఫ్‌ అమెరికా వీసాపై ఆంక్షలు

Mohammad Javad Zarif
Mohammad Javad Zarif

హైదరాబాద్‌: ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావేద్‌ జరీఫ్‌కు అమెరికా వీసా నిరాకరించింది. న్యూయ్కార్‌లో జరగనున్న ఐక్యరాజ్య సమితి భద్రత మండలి సమావేశానికి జరీఫ్‌ హాజరు కావాల్సి ఉంది. ఈ సమావేశాల్లో సొలేమాని హత్యకు సంబంధించి ఆయన అమెరికా వైఖరిపై విమర్శలు చేసే అవకాశం ఉండటంతోనే ఆ దేశం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/