ఐపీల్ నిలిపివేత

బీసీసీఐ నిర్ణయం

ipl -2021 suspended
ipl -2021 suspended

కరోనా వ్యాప్తి కారణంగా ఐపీఎల్ ఆగిపోయింది. ఈ మేరకు బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. కోల్ కతా, చెన్నై ఆటగాళ్లు కొందరు కరోనా బారిన పడ్డారు. అలాగే సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు వృద్ధిమాన్ సాహాకి కరోనా పాజిటివ్ నిర్ధారణ ఐయింది. ఐపీఎల్ ఆటగాళ్లకు కరోనా సోకటంతో ఈ సీజన్ కు ఐపీఎల్ ను నిలిపివేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/