ఇంజమామ్‌ పాక్‌ ఆణిముత్యం

ప్రశంశలు కురిపించిన పాక్‌ మాజీ స్పిన్నర్‌

saqlain mustaq
saqlain mustaq

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ పై ఆదేశ మాజీ స్పిన్నర్‌ సక్లయిన్‌ ముస్తాక్‌ తన యూట్యుబ్‌ ఛానల్‌లో ప్రశంశలు కురిపించాడు. ఇంజమామ్‌ అప్పటి రోజులలో పాక్‌ జట్టుకు దొరికిన ఆణిముత్యంల అని పేర్కోన్నాడు. ఇంజమామ్‌ను పాక్‌ వివ్‌ రిచర్డ్స్‌ గా పోల్చాడు. ఒక్కోసారి హెల్మెట్‌ లేకుండానే ప్రత్యర్ధులపై విరుచుకుపడి, ఎన్నో సార్లు మ్యాచ్‌ విన్నర్‌గా నిలిచాడని తెలిపాడు. ఇంజమామ్‌ను గేమ్‌చేంజర్‌ అని కూడా పిలిచేవాళ్లమని తెలిపాడు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/