బ్యాడ్మింటన్‌ శిక్షణ వేదికకు నరసింహన్‌ భూమిపూజ

NARASIMHAN , GOPI CHAND
NARASIMHAN , GOPI CHAND

హైదరాబాద్‌: అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ శిక్షణ వేదిక నిర్మాణానికి బుధవారం ఉదయం భూమిపూజ జరిగింది. గచ్చిబౌలిలోని గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ వద్ద ఏర్పాటు చేసిన భూమిపూజ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, రాష్ట్ర మంత్రి శ్రీనివాసగౌడ్‌, గోపీచంద్‌ దంపతులు పాల్గొన్నారు. కొటక్‌ మహీంద్ర బ్యాంకు , పులెల్ల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా ఈ శిక్షణ వేదికను నిర్మిస్తున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/