అంతరాష్ట్ర దొంగను అరెస్ట్‌ చేసిన తణుకు పోలీస్‌లు

arrested
arrested

అమరావతి: ఏపిలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అంతరాష్ట్ర దొంగను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి దగ్గర నుండి 29.6 తులాల బంగారం, రూ.50 వేలు, 2 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయిత ఈ నిందితుడు ఏపిలోని కొవ్వూరు, నిడదవోలు, దువ్వ, వేల్పూరుతో పాటు తెలంగాణలోని ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లోచోరీలు చేసినట్లు సమాచారం.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/