నేడు ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు

exam
exam

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగనుంది. తెలంగాణలో 4.85 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 1,339 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అటు ఏపీలో మొత్తం 1411 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 5.18 లక్షల మంది ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/