తెలంగాణలో ఇంటర్‌ ప్రవేశాల నోటిఫికేషన్‌

inter admissions
inter admissions

తెలంగాణలో ఇంటర్‌ ప్రవేశాల నోటిఫికేషన్‌ను ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు తెలిపింది. 21 వ తేదీ వరకు పిల్లలను కళాశాలల్లో చేర్పించొద్దని ఇంటర్మీడియట్‌ బోర్డు తెలిపింది. ఈ నెల 14 నుంచి 22వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు.