హైదరాబాద్‌లో అమెరికా ఇంటెల్‌ పరిశోధన కేంద్రం

Intel
Intel

అమెరికా: అమెరికా చిప్‌ కంపెనీ ఇంటెల్‌ సంస్థ హైదరాబాద్‌లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించనుంది. కృత్రిమ మేధ, 5జీ, అటానమస్‌ సిస్టమ్స్‌, కొత్తతరం గ్రాఫిక్స్‌ మొదలైన ఆధునిక టెక్నాలజీపై ఈ కేంద్రం దృష్టి సారిస్తుంది. నాలుగైదు రోజుల్లో కంపెనీ దీన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. సలార్‌ పురియా నాలెడ్జ్‌ సిటీలో 4 అంతస్తులను ఇంటెల్‌ లీజుకు తీసుకుంది. ఈ కేంద్రం 1,500 మంది ఇంజినీర్లు పనిచేయడానికి సదుపాయాలు ఉంటాయి .

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/