మాతృభాషకు అవమానం: ‘కన్నా’

AP BJP Chief Kanna Lakshminarayana

Amaravati: నిర్బంధ ఇంగ్లీష్ బోధన మాతృబాషకు అవమానమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ప్రభుత్వం తీసుకురానున్న ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం రద్దుపై సీఎం జగన్ కు లేఖ రాసిన కన్నా చర్చ జరపకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని, మాతృబాష వ్యవహారంలో ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తుందని, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియా అనుకూలం కాదని లేఖలో స్పష్టం చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/