లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమ్యాయి. ఉదయం 9.45 గంటలకు సెన్సెక్స్‌ 154 పాయింట్లు లాభపడి 38,953 వద్ద..నిఫ్టీ 36 పాయింట్లు లాభపడి 11,503 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 74.31గా ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/