నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

stock market
stock market

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈనాటి ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. లాభనష్టాల మధ్య కొట్టుమిట్టాడాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో చివరకు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 167 పాయింట్లు నష్టపోయి 38,822కి పడిపోయింది. నిఫ్టీ 58 పాయింట్లు కోల్పోయి 11,512కు దిగజారింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/