యంగ్‌ ఇండియా కే బోల్‌ను ప్రారంభించిన కాంగ్రెస్‌


 Indian Youth Congress to  launch “Young India ke Bol” Campaign at AICC HQ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ యంగ్‌ ఇండియా కే బోల్‌ అనే ప్రచార యాప్‌ను ప్రారంభించింది. ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌కు సంబంధించిన నాయకులు దీనిని ప్రారంభించారు. ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/