టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌

 IND vs AFG
IND vs AFG


సౌతాంప్టన్‌: ప్రపంచకప్‌లో భాగంగా మరికాసేపట్లో టీమిండియా -ఆఫ్గాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగానే టీమిండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో టీమిండియా మూడింట్లో గెలిచింది. ఒక మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచు గెలిచి బెర్తు సులభం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇక ఆఫ్గాన్‌ జట్టు మెగా టోర్నీలో ఇంతవరకు బోణీ కొట్టలేదు. దీంతో టీమిండియాతో జరిగే మ్యాచ్‌తోనైనా ఖాతా తెరవాలని భావిస్తుంది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/