తొలి టి 20లో ఇండియా విన్

11 పరుగుల ఆధిక్యం

India win first T20
India win first T20

టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు 162 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆరంభంలో ధాటిగా ఆడిన ఆస్ట్రేలియా  ఆ తరువాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.

భారత బౌలర్లలో చాహన్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ ను ఛిన్నా భిన్నం చేశాడు. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి4 150 పరుగులు మాత్రమే చేయగలిగింది.

దీంతో భారత్ 11 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించి సిరీస్ లో 1-0 ఆధిక్యత సాధించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/international-news/