టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

india-bangladesh
india-bangladesh

హైదరాబాద్‌: వరల్డ్‌కప్‌ వార్మప్‌ మ్యాచ్‌లో ఈరోజు భారత్‌ బంగ్లాదేశ్‌తో తలపడనుంది. దీంతో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ మొదట ఫీల్డింగ్‌ ఎంచుకున్నది. అయితే రెండ‌వ మ్యాచ్‌కు మాత్రం జ‌ట్టులో ఎటువంటి మార్పులు లేవు. కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నున్న‌ది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/