130 ఉగ్రవాద సంస్థల కేంద్రంగా పాక్

“ఉగ్రవాద సంస్థల స్థావరం”గా పాక్ అని ఐక్యరాజ్యసమితి లో భారత్

న్యూయార్క్: ఐక్య రాజ్య సమితి వేదికగా మరోసారి భారత్ పాకిస్తాన్ ను నిందించింది. ఐక్య రాజ్య సమితి లో రైట్ టు రిప్లైలో భారత్ తన గొంతుకను వినిపించింది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గారి ప్రసంగం లో పాకిస్తాన్ 130 ఉగ్రవాద సంస్థల కేంద్రంగా స్పష్టం అయిందని, పాకిస్తాన్ లో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయన్నది నిజం కాదా? అని ప్రశ్నించింది.ఆల్ ఖైదా వంటి సంస్థలకు మద్దతివ్వటం లేదా అని ప్రశ్నలు సంధించింది.

తాజా సినిమా వార్తల కోసం https://www.vaartha.com/news/movies/