రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌

India Vs South Africa
India Vs South Africa

రాంచీ: రాంచీలో భారత్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. భారత్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ జట్టు స్కోరు 12 పరుగుల వద్ద 10 పరుగులు చేసి రబడ బౌలింగ్ లో ఎల్గర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అలాగే జట్టు స్కోరు 16 పరుగుల వద్ద ఛటేశ్వర్ పుజారా పరుగులేమీ చేయకుండా రబడ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/