ఆశ్విన్‌ జోరుతో భారత్‌కు భారీ స్కోరు

India, south africa
India, south africa

పుణె: పుణెలో భారత్‌ దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న పోరులో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 275 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమ్‌ఇండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 36/3తో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన సఫారీసేన 53 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన క్వింటన్‌ డికాక్‌ (31)తో కలిసి దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్‌ 117 బంతుల్లో 9 పోర్లు, సిక్సర్‌) ఇన్నింగ్స్‌ను చక్కదిద్డాఉ. కానీ వీరిదదరినీ అశిన్‌ పెవిలియన్‌కు పంపించడంతో సఫారీసేన మరోసారి కష్టాల్లో పడింది. దీంతో మూడోరోజు ఆఖరి ఓవర్లో రబాడ (2)ను కూడా ఆశ్విన్‌ పెవిలియన్‌కు పంపించండంతో భారత్‌కు భారీ ఆధిక్యం లభించింది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/sports/